Karnataka Bank Notification 2024 : Bank Jobs
కర్ణాటక బ్యాంక్ (Karnataka Bank) నందు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
Karnataka Bank Notification 2024 ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | కస్టమర్ సర్వీస్ అసోసియేట్ | తెలియాల్సి ఉంది |
విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | కస్టమర్ సర్వీస్ అసోసియేట్ | ఏదైనా గవర్నమెంట్ గుర్తింపు పొందిన కాలేజీ లేదా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
వయో పరిమితి
అభ్యర్థి తప్పనిసరిగా 02-11-1998 కంటే ముందుగా జన్మించి ఉండకూడదు
గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది.
జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులు జీతం నెలకు ₹24,050-64,480/- పే స్కేల్ మధ్య ఉంటుంది.
దరఖాస్తు రుసుము
General/Unreserved/OBC/ ఇతర అభ్యర్థులు 700 రూపాయల దరఖాస్తు రుసుమును SC/ ST/ దరఖాస్తుదారులు 600 రూపాయల దరఖాస్తు రుసుము ఆన్లైన్ రూపం లో చెల్లించవలసి ఉంటుంది
దరఖాస్తు చేయు విధానం
కేవలం ఆన్లైన్ ద్వారా 20 నవంబర్, 2024 నుండి 30 నవంబర్, 2024 లోపు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ (Official Website) ఓపెన్ చేయవలసి ఉంటుంది అందులో చివరన Careers అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, ఆ తర్వాత Explore Open Positions అనే ఆప్షన్ ఎంచుకోవాలి అందులో Customer Service Associate ను సెలెక్ట్ చేసుకుని కింద అప్లై నౌ అనే బటన్ నొక్కి ఆన్లైన్ దరఖాస్తు నింపాలి.
ఎంపిక విధానం
అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది, ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గించబడుతుంది.
రాత పరీక్ష విధానం
S.No | పరీక్ష పేరు | ప్రశ్నలు | మార్కులు |
1 | రీజనింగ్, డేటా ఎనాలిసిస్ & ఇంటర్ప్రెటేషన్ | 40 | 40 |
2 | ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 40 | 40 |
3 | కంప్యూటర్ నాలెడ్జి | 40 | 40 |
4 | జనరల్ అవేర్నెస్ | 40 | 40 |
5 | న్యూమరికల్ ఎబిలిటీ | 40 | 40 |
Karnataka Bank Notification 2024 – ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 20 నవంబర్, 2024.
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 30 నవంబర్, 2024.
తాత్కాలిక ఆన్‌లైన్ పరీక్ష తేదీ – 15 డిసెంబర్, 2024
Official Notification – Click Here
Online Application Link – Click Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి