LIC Bhima Saki Yojana: మహిళలకు 7000 ఇచ్చే పథకం ప్రారంభం అయ్యింది దరఖాస్తు చేయండి

LIC Bhima Saki Yojana:

మహిళలకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం LIC ద్వారా కొత్త పథకం ప్రారంభించింది దాని పేరు LIC భీమా సఖి యోజన దీనిలో భాగంగా మొదటి సంవత్సరం మహిళలకు 7000/- ప్రతి నెల ఇస్తారు రెండవ సంవత్సరం 6000/- మూడవ సంవత్సరం 5000 ఇలా చెల్లించి మూడు సంవత్సరాల తర్వాత బీమా ఏజెంట్ గా ఉద్యోగం కల్పిస్తారు పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి. 

🔥డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు భర్తీ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ సంస్థ & పోస్టులు వివరాలు:

దీనిని కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేస్తోంది కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు మొదటి మూడు సంవత్సరాలు ఆర్థిక సహాయం తో పాటు కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మూడు సంవత్సరాలు తర్వాత బీమా ఏజెంట్ ఉద్యోగం కల్పిస్తారు. 

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి మహిళా అభ్యర్థులు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు. 

వయస్సు: 

దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 70 సంవత్సరాల వరకు ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులు. 

పథకం పూర్తి వివరాలు:

  • ఇప్పటికే ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్న వారు దరఖాస్తు చెయ్యడానికి అనర్హులు కావున వీరు దరఖాస్తు చేయకండి.
  • మహిళలకు ఆర్థిక అభివృద్ధి కల్పించాలని ఈ పథకాన్ని ప్రారంభించారు. 
  • పథకం తోపాటు ఉద్యోగం కూడా కల్పించే మంచి అవకాశం. 
  • ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవాలి. 
  • కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన ఆన్లైన్ లింకు ద్వారా దరఖాస్తు చేయండి. 

Apply Online – Click Here 

ఇటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “LIC Bhima Saki Yojana: మహిళలకు 7000 ఇచ్చే పథకం ప్రారంభం అయ్యింది దరఖాస్తు చేయండి”

Leave a Comment

error: Content is protected !!