MDL Notification 2024:
మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నందు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది, ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యా అర్హత, జీవితం వివరాలు, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర విషయాలను కింద అందించడం జరిగింది.
MDL Notification 2024 ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
స్కిల్డ్ -I (ID-V) | ||
1 | చిప్పర్ గ్రైండర్ | 6 |
2 | కాంపోజిట్ వెల్డర్ | 27 |
3 | ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ | 7 |
4 | ఎలక్ట్రీషియన్ | 24 |
5 | ఎలక్ట్రానిక్ మెకానిక్ | 10 |
6 | ఫిట్టర్ | 14 |
7 | గ్యాస్ కట్టర్ | 10 |
8 | జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ | 1 |
9 | జూనియర్ డ్రాట్స్మెన్ (మెకానికల్) | 10 |
10 | జూనియర్ డ్రాట్స్మెన్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) | 3 |
11 | జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ (మెకానికల్) | 7 |
12 | జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) | 3 |
13 | మిల్ రైట్ మెకానిక్ | 6 |
14 | మిషినిస్ట్ | 8 |
15 | జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానికల్) | 5 |
16 | జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) | 1 |
17 | రిగ్గర్ | 15 |
18 | స్టోర్ కీపర్ | 8 |
19 | స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ | 25 |
20 | యుటిలిటీ హ్యాండ్ | 6 |
21 | వుడ్ వర్క్ టెక్నీషియన్ | 5 |
సెమీ స్కిల్డ్ -I (ID-II) | ||
22 | ఫైర్ ఫైటర్స్ | 12 |
23 | యుటిలిటీ హ్యాండ్ (సెమీ స్కిల్డ్) | 18 |
స్పెషల్ గ్రేడ్ (ID-IX) | ||
24 | మాస్టర్ 1st క్లాస్ | 2 |
25 | లైసెన్స్ టు ఆక్ట్ ఇంజనీర్ | 1 |
MDL Notification 2024 విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
స్కిల్డ్ -I (ID-V) | ||
1 | చిప్పర్ గ్రైండర్ | అభ్యర్థులు ఏదైనా ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పూర్తి చేసి ఉండాలి మరియు షిప్ బిల్డింగ్ పరిశ్రమలో చిప్పర్ గ్రైండర్ గా పనిచేసిన అనిభావం ఉండాలి |
2 | కాంపోజిట్ వెల్డర్ | అభ్యర్థులు వెల్డర్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
3 | ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ | అభ్యర్థులు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
4 | ఎలక్ట్రీషియన్ | అభ్యర్థులు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
5 | ఎలక్ట్రానిక్ మెకానిక్ | అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మెకానిక్/ మెకానిక్ రేడియో అండ్ రాడార్ ఎయిర్క్రాఫ్ట్ / మెకానిక్ టెలివిషన్ (వీడియో)/ మెకానిక్ cum- ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టం ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
6 | ఫిట్టర్ | అభ్యర్థులు ఫిట్టర్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
7 | గ్యాస్ కట్టర్ | అభ్యర్థులు స్ట్రక్చరల్ ఫిట్టర్/ వెల్డర్ (G&E) ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
8 | జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ | పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి (హిందీ సబ్జెక్టు కలిగి ఉండాలి) |
9 | జూనియర్ డ్రాట్స్మెన్ (మెకానికల్) | అభ్యర్థులు మెకానికల్ స్ట్రీమ్ లో డ్రాఫ్ట్స్ మెన్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
10 | జూనియర్ డ్రాట్స్మెన్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) | అభ్యర్థులు ఎలక్ట్రానిక్/ECE/మెరైన్ ఇంజనీరింగ్ డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
11 | జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ (మెకానికల్) | మెకానికల్ (మెకానికల్/ మెకానికల్ & ఇండస్ట్రియల్) ఇంజనీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్ & మేనేజ్ మెంట్/ ప్రొడక్షన్ డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
12 | జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) | అభ్యర్థులు ఎలక్ట్రానిక్/ECE/మెరైన్ ఇంజనీరింగ్ డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
13 | మిల్ రైట్ మెకానిక్ | మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
14 | మిషినిస్ట్ | మిషినిస్ట్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
15 | జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానికల్) | మెకానికల్ (మెకానికల్/ మెకానికల్ & ఇండస్ట్రియల్) ఇంజనీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్ & మేనేజ్ మెంట్/ ప్రొడక్షన్ డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
16 | జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) | అభ్యర్థులు ఎలక్ట్రానిక్/ECE/మెరైన్ ఇంజనీరింగ్ డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
17 | రిగ్గర్ | రిగ్గర్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
18 | స్టోర్ కీపర్ | మెకానికల్ (మెకానికల్/ మెకానికల్ & ఇండస్ట్రియల్) ఇంజనీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్ & మేనేజ్ మెంట్/ ప్రొడక్షన్ డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
19 | స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ | స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
20 | యుటిలిటీ హ్యాండ్ | ఫిట్టర్/ మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్/ షిప్ రైట్ (స్టీల్) ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
21 | వుడ్ వర్క్ టెక్నీషియన్ | కార్పెంటర్ ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి |
సెమీ స్కిల్డ్ -I (ID-II) | ||
22 | ఫైర్ ఫైటర్స్ | ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థ ద్వారా కనీసం ఆరు నెలల వ్యవధి కలిగిన డిప్లొమా/ సర్టిఫికేట్ ఇన్ ఫైర్ ఫైటింగ్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి |
23 | యుటిలిటీ హ్యాండ్ (సెమీ స్కిల్డ్) | అభ్యర్థులు ఏదైనా ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పూర్తి చేసి ఉండాలి |
స్పెషల్ గ్రేడ్ (ID-IX) | ||
24 | మాస్టర్ 1st క్లాస్ | ఇండియన్ వెసెల్ యాక్ట్ ప్రకారం మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు/మర్కంటైల్ మెరైన్ ద్వారా జారీ చేయబడ్డ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ (I క్లాస్ మాస్టర్) |
25 | లైసెన్స్ టు ఆక్ట్ ఇంజనీర్ | ఇండియన్ వెసెల్ యాక్ట్ ప్రకారం మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు/మర్కంటైల్ మెరైన్ ద్వారా జారీ చేయబడ్డ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ (లైసెన్స్ టు ఆక్ట్ ఇంజనీర్ ) |
MDL Notification 2024 జీతం వివరాలు
- స్కిల్డ్ -I (ID-V) – Rs.17000- 64360
- సెమీ స్కిల్డ్ -I (ID-II) – Rs.13200-49910
- స్పెషల్ గ్రేడ్ (ID-IX) – Rs.22000-83180
MDL Notification 2024 వయోపరిమితి
కనిష్ట వయోపరిమితి 18 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి 38 సంవత్సరాలు రిజర్వేషన్ ఆధారంగా OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు వికలాంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు అవకాశం కల్పించబడింది.
MDL Notification 2024 దరఖాస్తు రుసుము
General/OBC/EWS అభ్యర్థులు 354/- రూపాయలు దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించాలి, SC/ ST వికలాంగ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.
![MDL Notification 2024](https://teluguguruvu.com/wp-content/uploads/2024/11/20241126_114848-300x169.jpg)
దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా అప్లై చేసుకోగలరు
ఎంపిక విధానం
- అభ్యర్థులు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు
MDL Notification 2024 ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 16 డిసెంబర్,2024
Online Application Link – Click Here
Official Notification – Click Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
1 thought on “MDL Notification 2024 డిప్లొమా/డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ పెర్మనెంట్ ఉద్యోగాలు”