New Rice Card in AP: నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు ఆహ్వానం

New Rice Card:

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త తీసుకొచ్చింది రేషన్ కార్డు లేని వారికి కొత్తగా (New Rice card) అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది డిసెంబర్ 2 నుండి 28 లోగా అర్హులైన  ప్రజలందరూ తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేసింది.

🔥హౌసింగ్ పథకానికి వెంటనే దరఖాస్తు చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సూపర్  సిక్స్ పథకాలు అమలులో రేషన్ కార్డు ముఖ్య పాత్ర పోషించనుంది, కేవలం అర్హులైన నిరుపేదలకు పథకాల అందించాలని ఈ రేషన్ కార్డులు ప్రక్రియను త్వరగా ముగించి జనవరి చివరి నాటికి రేషన్ కార్డులను ప్రజలకు అందించేలా  ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

కొత్త రేషన్ కార్డు కోసం మరియు పాత కార్డు నందు మార్పుల కోసం ప్రజలు వారి దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది,  ఇలా అప్లై చేసిన వారికి నిబంధనల ప్రకారం అర్హులు అయ్యి ఉంటే వారికి కొత్త రేషన్ కార్డు జారీ చేయబడుతుంది.

🔥ఆధార్ కార్డు ఈ అప్డేట్ కు డిసెంబర్ 14 చివరి తేది

New Rice Cards దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:

రేషన్ కార్డు దరఖాస్తు చేయాలంటే కింద తెలిపిన పత్రాలు సచివాలయం నందు సమర్పించాలి.

  • ఆధార్ కార్డు
  • కొత్త జంటలు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్
  • చిన్న పిల్లలు అయితే బర్త్ సర్టిఫికేట్
  • తొలగించుటకు డెత్ సర్టిఫికెట్ (మరణించిన వారిది)
  • పెళ్లి అయిన వారికి తొలగించుటకు మ్యారేజ్ సర్టిఫికెట్

పై తెలిపిన పత్రాలు అన్ని మీ స్థానిక సచివాలయం నందు సమర్పించి మీకు కావాల్సిన Rice Cards సేవలను డిసెంబర్ 2 నుంచి పొందవచ్చు ఈ ప్రక్రియ ఒక నెల రోజుల లోపు పూర్తి చేసి సంక్రాంతి నాటికి కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి

error: Content is protected !!