NIACL Notification 2024:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన The New India Assurance Company Limited (NIACL) నుండి 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు వయస్సు 21 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉన్నవారు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
డిగ్రీ అర్హత ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
🔥సెంట్రల్ యూనివర్సిటీలో బంపర్ నోటిఫికేషన్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ NIACL వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ NIACL ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 40,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన విధంగా ఫీజు చెల్లించాలి.
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు-850/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు-100/-
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ ద్వారా 17 డిసెంబర్ నుండి జనవరి 1 వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోండి.
🔥గ్రామ సచివాలయం 267 VAS పోస్టులు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
Notification PDF – Click Here
Apply Online – Click Here
ఇటువంటి NIACL కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
1 thought on “డిగ్రీ అర్హత తో 500 పోస్టులు భర్తీ | NIACL Notification 2024 | Latest Govt Jobs Update”