NIOH Recruitment 2024
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆకుపేషనల్ హెల్త్ (NIOH) నందు వివిధ రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
🔥AP విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ విడుదల
NIOH పోస్టుల ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | అసిస్టెంట్ | 02 |
2 | టెక్నీషియన్ | 19 |
3 | లాబొరేటరి అటెండెంట్ | 06 |
విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | అసిస్టెంట్ | ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి |
2 | టెక్నీషియన్ | ఇంటర్మీడియట్ మరియు DMLT డిప్లమా కలిగి ఉండాలి |
3 | లాబొరేటరి అటెండెంట్ | 10th మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి |
విద్య అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి.
వయో పరిమితి
S.No | పోస్ట్ పేరు | గరిష్ట వయసు |
1 | అసిస్టెంట్ | 30 సంవత్సరాలు |
2 | టెక్నీషియన్ | 28 సంవత్సరాలు |
3 | లాబొరేటరి అటెండెంట్ | 25 సంవత్సరాలు |
రిజర్వేషన్ ఆధారంగా OBC, SC/ST, వికలాంగులకు రూల్స్ పరంగా వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది
🔥IICT లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
జీతం వివరాలు
S.No | పోస్ట్ పేరు | జీతం వివరాలు |
1 | అసిస్టెంట్ | (Rs. 35,400 – 1,12,400) |
2 | టెక్నీషియన్ | (Rs. 19,900- 63,200 ) |
3 | లాబొరేటరి అటెండెంట్ | (Rs. 18,000 – 56,900) |
దరఖాస్తు రుసుము
UR/OBC/EWS అభ్యర్థులు 1000 రూపాయలు, SC/ST/PWD మహిళా అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు రుసుము ఆన్లైన్ నందు చెల్లించాలి.
🔥ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు అందుకుంటున్న వారికి శుభవార్త
దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
- అభ్యర్థులు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు. రాత పరీక్ష నందు 100 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో సరైన సమాధానికి ఒక మార్కు కేటాయించబడుతుంది మరియు ఒక్కో తప్పు సమాధానికి 0.25 నెగిటివ్ మార్కులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 11 డిసెంబర్, 2024
Notification PDF – Click Here
Online Application – Click Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి