NLC Recruitment 2024:
నీవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLC) నందు వివిధ రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
🔥గ్రామీణ సబ్ స్టేషన్ లలో భారీగా జాబ్స్ భర్తీ
NLC Recruitment 2024 ఖాళీల వివరాలు:
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | జనరల్ మేనేజర్ | 08 |
2 | డిప్యూటీ జనరల్ మేనేజర్ | 16 |
3 | అడిషనల్ చీఫ్ మేనేజర్ | 10 |
4 | డిప్యూటీ చీఫ్ మేనేజర్ | 97 |
5 | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | 183 |
6 | మేనేజర్ | 08 |
7 | మెడికల్ ఆఫీసర్ | 10 |
8 | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ | 02 |
విద్యా అర్హత:
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్/ డిప్యూటీ జనరల్ మేనేజర్ (కమర్షియల్)/మేనేజర్/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్/జనరల్ మేనేజర్ – ఎలక్ట్రికల్/మెకానికల్/సివిల్ వంటి సంబంధిత విభాగాల్లో ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు
- అడిషనల్ మేనేజర్/డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) – ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (సీఏ) / ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీడబ్ల్యూఏఐ/ ఐసీఎంఏఐ) (లేదా) ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ తో కనీసం రెండేళ్ల వ్యవధి గల ఎంబీఏతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (సెక్రటేరియల్) – అభ్యర్థి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్ అయి ఉండాలి
విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి.
🔥అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
వయో పరిమితి:
కనిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 54 సంవత్సరాలు, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా వయోపరిమితి ఉంటుంది, రిజర్వేషన్ ఆధారంగా OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలసడలింపు ఆకాశం కల్పించబడింది.
జీతం వివరాలు:
- ఎంపికైన అభ్యర్థుల వారి పోస్ట్ ఆధారంగా Rs.50,000-2,80,000/- మధ్య ఉంటుంది
దరఖాస్తు రుసుము:
UR / EWS / OBC (NCL) అభ్యర్థులు 854 రూపాయలు, SC /ST / PwBD అభ్యర్థులు 354 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ (www.nlcindia.in.) ఓపెన్ చేయవలసి ఉంటుంది అందులో Careers మీద క్లిక్ చేయాలి, అందులో Recruitment of Executives in various grades and disciplines కింద అప్లై నౌ మీద క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ నింపవలసి ఉంటుంది
- అభ్యర్థులు కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింకు ద్వారా డైరెక్ట్ గా అప్లై చేయగలరు

ఎంపిక విధానం:
- అభ్యర్థులు రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు
🔥ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు దరఖాస్తు ఆలస్యం
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 18 నవంబర్, 2024.
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 17 డిసెంబర్, 2024.
Online Application Link – Click Here
Official Notification – Click Here
ఇటువంటి ఉద్యోగాల, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
1 thought on “NLC Recruitment 2024: NLC సంస్థలో భారీ జీతంతో ఉద్యోగాలు విడుదల.”