PGCIL Recruitment 2024 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నందు ట్రైన్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

PGCIL Trainee Engineer Jobs:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నందు ట్రైన్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

🔥అటవీ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGCIL Recruitment 2024 ఖాళీల వివరాలు

  • ట్రైన్ ఇంజనీర్ – 22

విద్యా అర్హత

ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ / టెలీకమ్యూనికేషన్ నందు బీటెక్ పూర్తి చేసి ఉండాలి  మరియు అభ్యర్థి గేట్ 2024 సంబంధిత పేపర్కు హాజరై ఉండాలి.

వయో పరిమితి

గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు,  రిజర్వేషన్ ఆధారంగా OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు అవకాశం కల్పించబడింది

🔥KBS బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ విడుదల

జీతం వివరాలు

  • ఎంపికైన అభ్యర్థుల జీతం నెలకు Rs.30,000 -1,20,000/-  మధ్య ఉంటుంది

దరఖాస్తు రుసుము

OC/OBC/ ఇతర అభ్యర్థులు 500 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది, SC/ST వికలాంగ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు చేయు విధానం

  • అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ (Official Website) ఓపెన్ చేయవలసి ఉంటుంది అందులో Careers → Job Opportunities → Openings మీద క్లిక్ చేయాలి,  అందులో Recruitment of Trainee-Engineer (Electronics) కింద అప్లై నౌ మీద క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్  నింపవలసి ఉంటుంది
  • అభ్యర్థులు కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింకు ద్వారా డైరెక్ట్ గా అప్లై చేయగలరు

🔥ఆడబిడ్డ నిధి 1500 ఇచ్చే పథకం వివరాలు

ఎంపిక విధానం

  • అభ్యర్థులు వారి GATE స్కోరు ఆధారంగా ఎంపిక చేయబడతారు
PGCIL Trainee Engineer Jobs
PGCIL Trainee Engineer Jobs

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 29 నవంబర్, 2024.

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 19 డిసెంబర్, 2024.

Online Application Link – Click Here

Official Notification – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ఉద్యోగాల, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

1 thought on “PGCIL Recruitment 2024 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నందు ట్రైన్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.”

Leave a Comment

error: Content is protected !!