పోస్టల్ శాఖలో 8th అర్హత జాబ్స్ | Postal Jobs Notification 2024 | Latest Govt Jobs in Telugu

Postal Jobs Notification 2024:

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త Postal శాఖ వారు కొత్తగా Franchise పథకం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా 18 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఎనిమిదవ తరగతి అర్హత ఉంటే చాలు. 14 రోజుల్లో ఎంపిక చేసి మీ సొంత ఊరిలో Franchise నిర్వహించే అవకాశం కల్పిస్తారు దీనికిగాను మీకు కమిషన్ రూపంలో నెలకు 25,000/- సంపాదించవచ్చు పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

🔥AP లో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

వీటిని Postal శాఖ వారు భర్తీ చేస్తారు పోస్టల్ సర్వీసెస్ ప్రజలకు అందించడానికి ఫ్రాంచైజీ పథకం ప్రారంభించారు దీనికి ఎంపిక కేవలం 14 రోజుల్లో పూర్తి చేస్తారు.

వయస్సు:

దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 60 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.

విద్యా అర్హత:

కేవలం ఎనిమిదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉద్యోగ సమాచారం

జీతం:

ఎంపిక అయిన అభ్యర్థులకు కమిషన్ రూపంలో ప్రతి నెల 25,000/- వరకు చెల్లించడం జరుగుతుంది.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 14 రోజుల్లోపు అర్హత ఉంటే ఎంపిక చేసి మీ సొంత ఊరు లో పనిచేసుకునే అవకాశం కల్పిస్తారు.

🔥రైల్వే శాఖ కొత్త నోటిఫికేషన్ సొంత రాష్ట్రంలో జాబ్

దరఖాస్తు విధానం:

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ తెలిపిన విధంగా దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification & Application – Click Here

ఇటువంటి Postal శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “పోస్టల్ శాఖలో 8th అర్హత జాబ్స్ | Postal Jobs Notification 2024 | Latest Govt Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!