Postal Jobs 2024:
గ్రామీణ పోస్టల్ శాఖ నుండి పదవ తరగతి అర్హతతో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
🔥ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో డిగ్రీ అర్హత జాబ్స్
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
Postal శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రూప్ C నాన్ గెజిటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
10వ తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥సొంత రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 19 వరకు అవకాశం ఇచ్చారు అర్హత ఉన్న అభ్యర్థులు Offline ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పంపించాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఓసి, ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి.
జీతం:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 30,000/- వరకు రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.
🔥కోర్టు నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల
కావలసిన సర్టిఫికెట్స్:
- అప్లికేషన్ ఫారం
- పదవ తరగతి మార్క్స్ మెమో
- డ్రైవింగ్ లైసెన్స్
- స్టడీ సర్టిఫికెట్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఉన్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారం కింద ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు పంపించండి.
దరఖాస్తు చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, హర్యానా సర్కిల్, మాల్ రోడ్, అంబాల కాంట్, పిన్ కోడ్ 133001
ఇటువంటి Postal శాఖ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “గ్రామీణ పోస్ట్ ఆఫీసుల్లో 10th అర్హత ఉద్యోగాలు | Postal Jobs 2024 | Latest Post Office Jobs”