Railway 1800 Jobs:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుండి 1800 పోస్టుల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో కొత్తగా అప్రెంటీస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
🔥టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు విడుదల
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 1800 పోస్టులు యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఈ Railway పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కేవలం 10th మరియు 10+2 విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి నవంబర్ 28 వ తేదీ నుండి డిసెంబర్ 27 వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ Railway ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 15,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఇవి అప్రెంటిస్ పోస్టులు.

ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
🔥తక్కువ పోటీ ఉండే ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకున్న తర్వాత వెంటనే ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేసుకోండి.
Notification PDF – Click Here
Apply Online – Click Here
ఇటువంటి Railway ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.