RCFL Sachivalayam Assistant Jobs 2024:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వ సంస్థ అయినా రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) నుండి 378 సచివాలయం అసిస్టెంట్ పోస్టులు విడుదల కావడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉండి వెంటనే దరఖాస్తు చేయండి.
🔥AP పెన్షన్ల పైన వచ్చిన కీలక సమాచారం
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) వారు విడుదల చేశారు ఇందులో 378 అకౌంట్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మీకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉన్న వారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
🔥ప్రతి నెల మహిళలకు 7000/- ఇచ్చే పథకం
జీతం:
మొదట ఈ ఉద్యోగాలు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో stipend రూపంలో 9000/- జీతం ఇస్తారు ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ జీతం ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
ఈ RCFL ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 24 వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు. విద్యా అర్హతలు మెరిట్ మార్కులు ఉంటే ఈ ఉద్యోగం సులభంగా లభిస్తుంది.
🔥డిగ్రీ అర్హత తో 500 ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
Notification PDF – Click Here
Apply Online – Click Here
ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
3 thoughts on “సచివాలయం అసిస్టెంట్ 378 పోస్టులు భర్తీ | RCFL Sachivalayam Assistant Jobs 2024 | Latest Govt Jobs”