RGNAU Recruitment 2024: రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ నందు వివిధ రకాల గ్రూప్-B మరియు గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

RGNAU నందు వివిధ రకాల గ్రూప్-B మరియు గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల:

రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ RGNAU నందు వివిధ రకాల గ్రూప్-B మరియు గ్రూప్-C ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RGNAU Recruitment 2024 ఖాళీలు:

S.Noపోస్ట్ పేరు ఖాళీలు
1ప్రోగ్రామర్ 1
2సెక్షన్ ఆఫీసర్3
3ప్రైవేట్ సెక్రటరీ10
4సెక్యూరిటీ ఆఫీసర్1
5జూనియర్ ఇంజనీర్ ( సివిల్)4
6జూనియర్ ఇంజనీర్  (ఎలక్ట్రికల్)
7సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్1
8అసిస్టెంట్5
9అప్పర్ డివిజన్ క్లర్క్3
10లైబ్రరీ అసిస్టెంట్2
11లోయర్ డివిజన్ క్లర్క్16

RGNAU విద్యా అర్హత:

S.Noపోస్ట్ పేరు విద్యా అర్హత
1ప్రోగ్రామర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్  లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ నందు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి 
2సెక్షన్ ఆఫీసర్బ్యాచిలర్ డిగ్రీ + ఐదు సంవత్సరాల పని అనుభవం
3ప్రైవేట్ సెక్రటరీబ్యాచిలర్ డిగ్రీ + ఐదు సంవత్సరాల పని అనుభవం
4సెక్యూరిటీ ఆఫీసర్బ్యాచిలర్ డిగ్రీ + ఐదు సంవత్సరాల పని అనుభవం
5జూనియర్ ఇంజనీర్ ( సివిల్)బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్
6జూనియర్ ఇంజనీర్  (ఎలక్ట్రికల్)రింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
7సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కంప్యూటర్ సైన్స్ నందు బీటెక్ పూర్తి చేసి ఉండాలి
8అసిస్టెంట్బ్యాచిలర్ డిగ్రీ + ఐదు సంవత్సరాల పని అనుభవం
9అప్పర్ డివిజన్ క్లర్క్బ్యాచిలర్ డిగ్రీ + 8 సంవత్సరాల పని అనుభవం
10లైబ్రరీ అసిస్టెంట్లైబ్రరీ సైన్స్ నందు బ్యాచిలర్ డిగ్రీ
11లోయర్ డివిజన్ క్లర్క్బ్యాచిలర్ డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం

 

విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన  అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి.

🔥ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

వయో పరిమితి:

గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు,  రిజర్వేషన్ ఆధారంగా OBC అభ్యర్థులకు, SC/ST అభ్యర్థులకు వయసు సడలింపు ఆకాశం కల్పించబడింది

జీతం వివరాలు:

  • ఎంపికైన అభ్యర్థులు నెలకు Level-2 నుంచి Level-7  వరకు పోస్ట్ కు అనుగుణంగా జీతం పొందుతారు

🔥కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

దరఖాస్తు రుసుము:

General/OBC(NCL)/EWS అభ్యర్థులు Rs.1000 దరఖాస్తు రుసుము ఆన్లైన్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది, SC/ST/PwD అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము  చెల్లించనవసరం లేదు 

దరఖాస్తు చేయు విధానం:

  • అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో  దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
  •  కింద ఇవ్వబడిన ఆన్లైన్  లింకు ద్వారా  అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు 

ఎంపిక విధానం:

  • అభ్యర్థులు రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు 
RGNAU Recruitment 2024
RGNAU Recruitment 2024

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 10 ఫిబ్రవరి 2025 

Online Application Link – Click Here

Official Notification – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల, ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి

1 thought on “RGNAU Recruitment 2024: రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ నందు వివిధ రకాల గ్రూప్-B మరియు గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment

error: Content is protected !!