RITES లిమిటెడ్ నందు ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) నందు ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది, ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యా అర్హత, జీవితం వివరాలు, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర విషయాలను కింద అందించడం జరిగింది.
RITES Notification 2024 ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | అసిస్టెంట్ హైవే ఇంజనీర్ | 34 |
2 | అసిస్టెంట్ బ్రిడ్జ్/ స్ట్రక్చర్ ఇంజనీర్ | 06 |
3 | క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ | 20 |
విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | అసిస్టెంట్ హైవే ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ నందు డిప్లమా/ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు డిప్లమా అభ్యర్థికి 10 సంవత్సరాలు డిగ్రీ అభ్యర్థికి 5 సంవత్సరాలు మాస్టర్ డిగ్రీ అభ్యర్థికి 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి |
2 | అసిస్టెంట్ బ్రిడ్జ్/ స్ట్రక్చర్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ నందు డిప్లమా/ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు డిప్లమా అభ్యర్థికి 10 సంవత్సరాలు డిగ్రీ అభ్యర్థికి 5 సంవత్సరాలు మాస్టర్ డిగ్రీ అభ్యర్థికి 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి |
3 | క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ నందు డిప్లమా/ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు డిప్లమా అభ్యర్థికి 10 సంవత్సరాలు డిగ్రీ అభ్యర్థికి 5 సంవత్సరాలు మాస్టర్ డిగ్రీ అభ్యర్థికి 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి |
జీతం వివరాలు
- మాస్టర్ డిగ్రీ మరియు డిగ్రీ అభ్యర్థులకు నెలకు Rs. 46,417/-
- డిప్లమా అభ్యర్థులకు నెలకు Rs. 37,667/-
వయోపరిమితి
గరిష్ట వయస్సు 06.12.2024 నాటికి 40 సంవత్సరాలు నిండి ఉండకూడదు, రిజర్వేషన్ ఆధారంగా OBC,SC/ST అభ్యర్థులకు రూల్స్ పరంగా వయసు సడలింపు అవకాశం కల్పించబడింది.
దరఖాస్తు రుసుము
- అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు
దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ (RITES ) ఓపెన్ చేయాలి
- అందులో careers బటన్ కింద Online Registration ఆప్షన్ ను ఎంచుకోవాలి
- ఇందులో అభ్యర్థులు కావలసిన ఉద్యోగాన్ని ఎంచుకొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి దరఖాస్తు చేసుకోవలెను.
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
- అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎంపిక చేయబడతారు
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 06-12-2024
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ 02.12.2024 to 06.12.2024 తేదీల మధ్య ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ విధానంలో నిర్వహించబడతాయి.
ఇంటర్వ్యూ నిర్వహించే వేదిక
- RITES Ltd., Shikhar, Plot 1, Leisure Valley, RITES Bhawan, Near IFFCO chowk Metro Station, Sector 29, Gurugram, 122001, Haryana
- RITES Ltd. NEDFI House, 4th Floor, Ganeshguri, Dispur, Guwahati-781006, Assam
- RITES OJAS BHAWAN, 12th floor, BLOCK- DJ/20 , Action Area -1D, New Town , Kolkata-700156, (Landmark : Beside New Town police Station)
అభ్యర్థులు పైన తెలిపిన ఏదో ఒక వేదిక నందు 02.12.2024 to 06.12.2024 తేదీల మధ్య ఇంటర్వ్యూ హాజరు కావలసి ఉంటుంది
Online Application Link – Click Here
Official Notification – Click Here
ఇటువంటి ఉద్యోగాల, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
2 thoughts on “RITES Notification 2024: RITES లిమిటెడ్ నందు ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల”