SBI నందు క్లర్క్ (SBI Clerk) ఉద్యోగాలు:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు క్లర్క్ (SBI Clerk) ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
🔥750 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
SBI Clerk Notification 2024 ఖాళీలు:
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | క్లర్క్ | 13735 |
విద్యా అర్హత:
- ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వయో పరిమితి:
కనిష్ట వయోపరిమితి 20 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు రూల్స్ పరంగా వయసు సడలింపు అవకాశం ఇవ్వడం జరిగింది.
🔥AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులు జీతం నెలకు ₹24,050-64,480/- పే స్కేల్ మధ్య ఉంటుంది. అదనంగా DA, HRA మరియు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
General/Unreserved/OBC/ EWS అభ్యర్థులు 750 రూపాయల దరఖాస్తు రుసుమును ఆన్లైన్ రూపం లో చెల్లించవలసి ఉంటుంది, SC/ ST/ వికలాంగ దరఖాస్తు దారులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
🔥2 రోజుల్లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
SBI Clerk Notification 2024 దరఖాస్తు చేయు విధానం:
కేవలం ఆన్లైన్ ద్వారా 17 డిసెంబర్, 2024 నుండి 07 జనవరి 2025 లోపు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ (Official Website) ఓపెన్ చేయవలసి ఉంటుంది అందులో చివరన Current Openings అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, అందులో JUNIOR ASSOCIATES (CUSTOMER SUPPORT & SALES) – ADVERTISEMENT NO: CRPD/CR/2024-25/24 ను సెలెక్ట్ చేసుకుని కింద అప్లై ఆన్లైన్ అనే బటన్ నొక్కి ఆన్లైన్ దరఖాస్తు నింపాలి.
కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది, ఆన్లైన్ రాత పరీక్ష నందు తప్పు సమాధానాలకు ¼ నెగటివ్ మార్కులు కలవు
ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం:
S.No | పరీక్ష పేరు | ప్రశ్నలు | మార్కులు |
1 | ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 30 | 30 |
2 | రీజనింగ్ ఎబిలిటీ | 35 | 35 |
3 | న్యూమరికల్ ఎబిలిటీ | 35 | 35 |
Total | 100 | 100 |
🔥AP లో రేషన్ డీలర్ ఉద్యోగ నోటిఫికేషన్
మెయిన్స్ రాత పరీక్ష విధానం:
S.No | పరీక్ష పేరు | ప్రశ్నలు | మార్కులు |
1 | జనరల్ / ఫైనాన్సియల్ అవేర్నెస్ | 50 | 50 |
2 | జనరల్ ఇంగ్లీష్ | 40 | 40 |
3 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 |
4 | రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 50 | 60 |
Total | 190 | 200 |

SBI Clerk Notification 2024 ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 17 డిసెంబర్, 2024.
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 07 జనవరి 2025.
ఆన్లైన్ పరీక్ష తేదీ – త్వరలోనే తెలియ చేస్తారు
Online Application Link – Click Here
Official Notification – Click Here
ఇటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
2 thoughts on “SBI Clerk Notification 2024: 13735 క్లర్క్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల”