SCI Junior Assistant Jobs 2024:
సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారు దరఖాస్తు చేయుటకు అర్హులు. నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే దరఖాస్తు చేయండి.
SCI Junior Assistant ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥డిగ్రీ అర్హత తో 500 పోస్టులు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది ఇందులో 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥సెంట్రల్ యూనివర్సిటీ లో బంపర్ నోటిఫికేషన్
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ నోటీస్ 18 డిసెంబర్ విడుదల కావడం జరిగింది పూర్తి వివరాలు త్వరలో విడుదల చేస్తారు.
జీతం:
ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 60,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు.
🔥SBI లో 13745 పోస్టులు భర్తీ చేస్తున్నారు
కావాల్సిన డాక్యుమెంట్స్:
దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ కావాలి.
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించే ఎంపిక చేస్తారు పరీక్ష తేదీలు ఇంకా వెల్లడించలేదు.

దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
Notification Pdf- Click Here
ఇటువంటి SCI Junior Assistant ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “కోర్టులో 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ | SCI Junior Assistant Jobs 2024 | Latest Court Jobs ”