SCI Recruitment 2024:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా (SCI) నందు కోర్టు మాస్టర్ మరియు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
SCI Recruitment 2024 ఖాళీల వివరాలు:
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్) | 31 |
2 | సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ | 33 |
3 | పర్సనల్ అసిస్టెంట్ | 43 |
విద్యా అర్హత:
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్) | లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు షార్ట్ హ్యాండ్ లో ప్రావీణ్యం కలిగి ఉండాలి |
2 | సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు 110 WPM వేగంతో షార్ట్ హ్యాండ్ (ఇంగ్లిష్ )లో ప్రావీణ్యం, టైపింగ్ స్పీడ్ 40 WPM |
3 | పర్సనల్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు 100 WPM వేగంతో షార్ట్ హ్యాండ్ (ఇంగ్లిష్ )లో ప్రావీణ్యం, టైపింగ్ స్పీడ్ 40 WPM |
విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి
వయో పరిమితి:
S.No | పోస్ట్ పేరు | మయోపరిమితి |
1 | కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్) | 30 నుండి 45 సంవత్సరాలు |
2 | సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ | 18 నుండి 30 సంవత్సరాలు |
3 | పర్సనల్ అసిస్టెంట్ | 18 నుండి 30 సంవత్సరాలు |
రిజర్వేషన్ ఆధారంగా SC/ST/OBC మరియు దివ్యాంగుల అభ్యర్థులకు రూల్స్ పరంగా వయస్సు సడలింపు అవకాశం కల్పించబడింది
జీతం వివరాలు:
- కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్) – Rs. 67,700/-
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ – Rs. 47,600/-
- పర్సనల్ అసిస్టెంట్- Rs. 44,900/-
దరఖాస్తు రుసుము:
UR/OBC/ EWS అభ్యర్థులు 1000 రూపాయలు మరియు SC/ST/PwD/ అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించాలి
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింకు ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
SCI Recruitment ఎంపిక విధానం:
- అభ్యర్థుల రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు
SCI Recruitment ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 4 డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 25 డిసెంబర్ 2024
Online Application Link – Click Here
Official Notification – Click Here
ఇటువంటి సుప్రీం కోర్టు ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.