Subhadra Yojana పథకం:
ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పథకం మొదలుపెట్టారు ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5000 కేంద్ర ప్రభుత్వం 5000 రెండు విడుదలగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు నరేంద్ర మోడీ గారు దీనిని ప్రారంభించడం జరిగింది. పూర్తి వివరాలు గమనిస్తే.
ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూపు నందు జాయిన్ అవ్వండి
Subhadra Yojana పూర్తి వివరాలు:
ఈ పథకం సంబంధించిన సమాచారం వివిధ రాష్ట్రాల్లో మహిళల కోసం ప్రారంభించిన పథకాల అవగాహన కోసం. ఈ Subhadra Yojana Scheme ఒరిస్సాలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17వ తేదీ ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క మొదటి విడత 5000 తాజాగా విడుదల చేశారు.
🔥ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు దరఖాస్తు చేయండి
సుభద్ర యోజన అంటే ఏమిటి.?
మహిళలకు ఆర్థిక సాధికారత కోసం ఈ పథకాన్ని రూపొందించారు దీని ద్వారా సంవత్సరానికి 10000 ఆర్థిక సాయం అందిస్తారు ఈ డబ్బులు నేరుగా 21 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళల ఖాతాల్లో జమ చేస్తారు ఈ పథకం ద్వారా కోటి మందికి పైగా మహిళలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఉంది.
🔥ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ దరఖాస్తు దారులకు కొత్త మార్గదర్శకాలు విడుదల
సుభద్రా యోజన దరఖాస్తుకు కావలసిన పత్రాలు:
తప్పనిసరిగా ఈ పథకానికి దరఖాస్తు చేయదలచిన వారు మరియు అర్హులు క్రింద తెలిపిన పత్రాలు సమర్పించాలి.
- ఒరిస్సా శాశ్వత నివాసి అయి ఉండాలి
- ఈ పథకానికి మహిళలు మాత్రమే అర్హులు
- 21 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి
- కుటుంబ ఆదాయం రెండున్నర లక్షల లోపు ఉండాలి
- ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు
- ఒక కుటుంబంలో ఒక మహిళ మాత్రమే అర్హులు
- అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు కూడా అర్హులు
ఇటువంటి ప్రభుత్వ పథకాలు అన్ని రాష్ట్రాల్లో విడుదలవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సమాచారం కొరకు Join WhatsApp Group
1 thought on “Subhadra Yojana: 21 నుండి 59 సంవత్సరాల మహిళలకు 10,000 ఇచ్చే పథకం”