Coffee Board Recruitment 2024 కాఫీ బోర్డు నందు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
Coffee Board నందు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా నందు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. …