TG Scheme Update:
భూమి లేని రైతులకు 12000/- ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతగా 6000/- వచ్చే నెలలో వేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎటువంటి భూమి లేదని ధరణి కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో అత్యధికంగా 70 శాతం దళితులే ఉన్నారని కమిటీ వివరాలు ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా భూమి లేని ఈ రైతులకు 12000/- ఇవ్వనున్నారు అందులో మొదటి విడత 6000/- సంక్రాంతి నాటికి ఇచ్చే అవకాశం ఉంది.
🔥10వ తరగతి అర్హత తో భారీగా జాబ్స్
వీటికి అర్హతగా ఉపాధి హామీ కార్డులు, కుల గణన సర్వే వివరాలు పరిగణంలో తీసుకొని అర్హులను ఎంపిక చేయనున్నారు త్వరలో తెలంగాణలో VRO వ్యవస్థ కూడా రానుంది కొత్త పథకాలు అమలు చేయనున్నారు. తెలంగాణ సమగ్ర సమాచారం కొరకు మన వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.
ఇటువంటి TG Scheme వివరాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.