Walmart Jobs 2024:
ప్రముఖ MNC కంపెనీ అయినా Walmart నుండి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం 43,400/- ఇస్తారు వెంటనే ఉద్యోగంలో చేరే వారి కోసం ఈ నోటిఫికేషన్ వచ్చింది. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
🔥రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Walmart విడుదల చేయడం జరిగింది ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ మరియు చాట్ సపోర్ట్ చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యా అర్హత:
ఈ రెండు రకాల పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు గరిష్టంగా ఎంత వయసు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥అటవీ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల
జీతం:
ఈ ఉద్యోగాలు మనకు లభిస్తే కస్టమర్ సపోర్ట్ రెప్రజెంటేటివ్ పోస్టులకు 34,300 మరియు చాట్ సపోర్ట్ ఉద్యోగాలకు 43,400/- జీతం చెల్లిస్తారు ఇతర చాలా రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
జాబ్ లొకేషన్:
ఈ ఉద్యోగం మనకు లభిస్తే ఇంటి నుండి పని చేసే అవకాశం కల్పిస్తున్నారు కంపెనీ వెళ్లి కూడా పనిచేసుకోవచ్చు.
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం మనకు లభిస్తే కస్టమర్స్ తో చాట్ మరియు ఇమెయిల్ సపోర్ట్ చేయాలి వారికి ఏదైనా సహాయం కావలసిన సమయంలో అలాగే ఏదైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తూ పనిచేయవలసి ఉంటుంది.
కావాల్సిన స్కిల్స్:
దరఖాస్తు చేయడానికి ముఖ్యంగా టైపింగ్ తెలిసి ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడడం మరియు చాట్ చేయడం తెలిసిన వారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
🔥ప్రభుత్వ పథకాలు కావాలంటే ప్రతి ఒక్కరూ ఇలా చేయండి
ఎంపిక విధానం:
మొదట ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 12 డిసెంబర్ 2024 వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ కోసం వేచి చూడండి.
ఇటువంటి Walmart ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
Most important this time job