WCD Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

WCD Recruitment 2024 ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు:

వుమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ WCD నందు వివిధ రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

WCD Recruitment 2024 ఖాళీల వివరాలు:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
S.Noపోస్ట్ పేరు ఖాళీలు
1సోషల్ వర్కర్ 1
2అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ 1
3డాక్టర్1      
4కుక్2
5హెల్పర్ కం నైట్ వాచ్మెన్ 2
6హౌస్ కీపర్1

 

విద్యా అర్హత:

  • సోషల్ వర్కర్ – సోషల్ వర్క్/ సోషియాలజీ  నందు B.A పూర్తి చేసి ఉండాలి
  • అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి
  • డాక్టర్ – MBBS పూర్తి చేసి ఉండాలి 
  • కుక్ – 7వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు  పని అనుభవం కలిగి ఉండాలి
  • హెల్పర్ కం నైట్ వాచ్మెన్  – 7వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు  పని అనుభవం కలిగి ఉండాలి ఉండాలి
  • హౌస్ కీపర్ –  7వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు  పని అనుభవం కలిగి ఉండాలి

విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన  అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి

వయో పరిమితి:

కనిష్ట వయసు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు 

జీతం వివరాలు:

S.Noపోస్ట్ పేరు జీతం
1సోషల్ వర్కర్ Rs.18,536/-
2అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ Rs.13,240/-
3డాక్టర్Rs.9,930/-
4కుక్Rs.9,930/-
5హెల్పర్ కం నైట్ వాచ్మెన్ Rs.7,944/-
6హౌస్ కీపర్Rs.7,944/-

 

దరఖాస్తు రుసుము:

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి  దరఖాస్తుము రుసుము చెల్లించనవసరం లేదు

దరఖాస్తు చేయు విధానం:

  • అభ్యర్థులు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫారం నింపి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి వారి కార్యాలయము, D No.12/23 (రామనందనగర్Opp Swami Hospital.) పార్వతిపురంమన్యం జిల్లా వారికి 12-12-2024 తారీకు లోపు అందజేయవలెను. 

ఎంపిక విధానం:

  • అభ్యర్థులు మార్కులు మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు 
WCD Recruitment 2024
WCD Recruitment 2024

ముఖ్యమైన తేదీలు:

ఆఫ్లైన్ అప్లికేషన్ పంపుటకు చివరి తేదీ – 12 డిసెంబర్ 2024 

Official Notification – Click Here

Application Form – Click Here

Join WhatsApp Group

ఇటువంటి  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

1 thought on “WCD Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment

error: Content is protected !!