WII Notification 2024 – Central Government Jobs
భారతదేశ వన్య ప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన సంస్థ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Wild Life Institute of India), ఈ సంస్థ డెహ్రాడూన్ నందు కలదు, ఈ సంస్థ నందు వివిధ రకాల పోస్టుల యందు పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది.
ఉద్యోగ సమాచారం నేరుగా మీ వాట్సప్ లో పొందండి ఇప్పుడే Join WhatsApp Group
WII Notification 2024 – ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | టెక్నికల్ అసిస్టెంట్ (IT& RS/GIS) | 1 |
2 | టెక్నికల్ అసిస్టెంట్ ( ఇంజనీరింగ్) | 1 |
3 | టెక్నికల్ అసిస్టెంట్ (ఆడియో విజువల్) | 1 |
4 | టెక్నీషియన్ (ఫీల్డ్) | 1 |
5 | జూనియర్ స్టెనోగ్రాఫర్ | 2 |
6 | అసిస్టెంట్ గ్రేడ్-III | 1 |
7 | డ్రైవర్ | 1 |
8 | కుక్ | 3 |
9 | ల్యాబ్ అటెండెంట్ | 5 |
WII Notification 2024 – విద్యా అర్హత
పోస్ట్ పేరు | విద్యా అర్హత |
టెక్నికల్ అసిస్టెంట్ (IT& RS/GIS) | BCA/ B.E./B.Tech లో కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/డేటా సైన్స్/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) |
టెక్నికల్ అసిస్టెంట్ ( ఇంజనీరింగ్) | డిప్లొమా/B.Tech ఇన్ సివిల్ ఇంజనీరింగ్/ ఆర్కిటెక్చర్ |
టెక్నికల్ అసిస్టెంట్ (ఆడియో విజువల్) | BCA/B.E./B.Tech. లో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ విజువల్ కమ్యూనికేషన్) |
టెక్నీషియన్ (ఫీల్డ్) | 10+2 మరియు సివిల్ ఇంజినీర్,/డ్రాఫ్ట్ మాన్/ ల్యాండ్ సర్వే ఆర్కిటెక్చర్ లో కనీసం ఒక సంవత్సరం డిప్లొమా. |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | 10+2 మరియు షార్ట్ హ్యాండ్ |
అసిస్టెంట్ గ్రేడ్-III | 10+2 మరియు టైపింగ్ అనుభవం |
డ్రైవర్ | 10th మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ |
కుక్ | డిగ్రీ/డిప్లొమా ఇన్ కూకేరీ |
ల్యాబ్ అటెండెంట్ | 10+2 |
వయో పరిమితి
కనిష్ట వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్- క్రీమీ లేయర్) అభ్యర్థులకు మరియు SC/ST అభ్యర్థులకు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది
🔥ప్రభుత్వ ఉద్యోగం భారీ జీతంతో Apply
జీతం వివరాలు
పోస్ట్ పేరు | జీతం |
టెక్నికల్ అసిస్టెంట్ (IT& RS/GIS) | (Rs.34,400 – Rs.1,12,400) |
టెక్నికల్ అసిస్టెంట్ ( ఇంజనీరింగ్) | (Rs.34,400 – Rs.1,12,400) |
టెక్నికల్ అసిస్టెంట్ (ఆడియో విజువల్) | (Rs.34,400 – Rs.1,12,400) |
టెక్నీషియన్ (ఫీల్డ్) | (Rs.19,900 – Rs.63,200) |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | (Rs.25,500 – Rs.81,100) |
అసిస్టెంట్ గ్రేడ్-III | (Rs.19,900 – Rs.63,200) |
డ్రైవర్ | (Rs.19,900 – Rs.63,200) |
కుక్ | (Rs.19,900 – Rs.63,200) |
ల్యాబ్ అటెండెంట్ | (Rs.18,000 – Rs.56,900) |
దరఖాస్తు రుసుము
Gen/OBC/EWS అభ్యర్థులు 700 రూపాయల దరఖాస్తు రుసుమును The Director, Wildlife Institute of India, Dehradun పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ ఫారంకు జత చేయవలెను, SC/ ST/ PWD/ మహిళా దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
దరఖాస్తు చేయు విధానం
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దానిని తగు వివరాలుతో నింపి మరియు అవసరమైన పత్రాలను జత చేయవలసి ఉంటుంది, ఇలా నింపిన అప్లికేషన్ “The Registrar, Wildlife Institute of India, Chandrabani, Dehradun 248001, Uttarakhand అను చిరునామాకు పంపించవలసి ఉంటుంది.
🔥KBS బ్యాంకు లో భారీగా ఉద్యోగాలు
ఎంపిక విధానం
అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది, పరీక్షా విధానం MCQ రూపంలో ఉంటుంది, ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గించబడుతుంది
WII Notification 2024 – ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫారంను మరియు జత చేయవలసిన ధ్రువపత్రాలను 06-01-2025 తారీకు లోపు పైన తెలుపబడిన చిరునామాకు పంపవలెను.
Notification PDF – Click Here
Official Website – Click Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
B.s.c.bzc,p.bharathkumar
P.bharathkumar,bsc.bzc
I want this job I have a good experience
10 and 12 pass
Dist : vizanagaram
Mandalam : rajam
Village : gopalapuram
Caste : st
What job
Lab atemdemt
I want this job
10and12th pass
Dest:nizamabad
Mandal:armoor
Village:kotharmoor
Caste:BC