Work From Home Jobs in Telugu:
ప్రముఖ ప్రైవేట్ సంస్థ Indiamart నుండి పర్మినెంట్ Work From Home టెలి అసోసియేట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది తెలుగులో పని ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాలు వారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥డిగ్రీ అర్హత తో భారీ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియా మార్ట్ సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో భారీగా టెలి అసోసియేట్ పోస్టులు ఉన్నాయి ఇవి Work From Home చేయాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే మీరు దరఖాస్తు చేయుటకు అర్హులు.
🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుండి జీతం 25,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. తెలుగు మాట్లాడడం వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
కావాల్సిన స్కిల్స్:
మీకు ఈ ఉద్యోగం లభిస్తే తెలుగుతోపాటు ఇంగ్లీష్ మాట్లాడడం తెలిసి ఉండాలి
- చాట్ చేయడం తెలిసిన వారు కావాలి
- MS office స్కిల్స్ ఉండాలి
- కస్టమర్ సమస్యలు తెలుసుకొని నివృత్తి చేయాలి.
🔥ప్రభుత్వ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండు రోజులు ఆన్లైన్లో ట్రైనింగ్ నిర్వహించి. ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ తో పాటు ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం:
తర్వాత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయండి.
Notification & Apply – Click Here
ఇటువంటి Work From Home ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.